Surprise Me!

Poultry India expo 2025: 5000 వేల కోళ్లకు 10 నిమిషాల్లో దాన వెయ్యొచ్చు..! | Oneindia Telugu

2025-11-27 9 Dailymotion

Poultry India expo 2025. The poultry industry is expanding as a major employment generator in the state. The government is ready to provide further support for the development of this sector. In this context, the largest Poultry India-2025 exhibition in South Asia has started in our Hyderabad. The 17th edition of Poultry India Expo has started at ITEX. It will continue till November 28. The mission of donating chickens in this has impressed everyone.
రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమల పెద్ద ఉపాధి కల్పన రంగంగా విస్తరిస్తోంది. ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత చేయూత అందించడానికి సిద్ధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా-2025 ఎగ్జిబిషన్ మన హైదరాబాద్ ప్రారంభం అయింది. పౌల్ట్రీ ఇండియా 17వ ఎడిషన్ ఎక్స్ పో ఐటెక్స్ లో ప్రారంభం అయింది. నవంబర్ 28 వరకు కొనసాగనుంది. ఇందులో కోళ్లకు దాన వేసే మిషన్ అందరిని ఆకట్టుకుంది.
#poultryindiaexpo2025
#hyderabad
#poultry

Also Read

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ కంపెనీ.. ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా భాగ్య నగరం.. :: https://telugu.oneindia.com/news/telangana/saffron-aerospace-park-will-be-a-historic-milestone-for-telangana-cm-revanth-reddy-462009.html?ref=DMDesc

హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డెక్కిన 400 మంది !! :: https://telugu.oneindia.com/news/telangana/another-fake-company-nsn-infotech-collected-crores-of-rupees-and-absconded-461987.html?ref=DMDesc

ఇకపై హైదరాబాద్ లో వర్షం పడినా నో టెన్షన్.. కరెంట్ పోదు.. షాక్ కొట్టదు..! :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-goes-underground-cabinet-approves-full-underground-power-cabling-revolution-461985.html?ref=DMDesc

Buy Now on CodeCanyon